Experience reading like never before
Sign in to continue reading.
Discover and read thousands of books from independent authors across India
Visit the bookstore"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh PalS. Rajyalakshmi worked as a Gazetted Superintendent in Central GST Department in Guntur and retired recently from service voluntarily. Having dedicated half of her life to her profession, she is sparing her time now for her passionate areas of writing and psychology. She is a Counselling Psychologist in Guntur. Earlier her stories, poems, book reviews, articles on women issues were published in Andhra Jyothi weekly magazine, Bhoomika monthly women magazine and in different daily newspapers. This is her first venture to write a book.Read More...
S. Rajyalakshmi worked as a Gazetted Superintendent in Central GST Department in Guntur and retired recently from service voluntarily. Having dedicated half of her life to her profession, she is sparing her time now for her passionate areas of writing and psychology. She is a Counselling Psychologist in Guntur. Earlier her stories, poems, book reviews, articles on women issues were published in Andhra Jyothi weekly magazine, Bhoomika monthly women magazine and in different daily newspapers. This is her first venture to write a book.
Read Less...Achievements
ప్రతిభకి అర్ధమే తెలియని పసితనంలోనే అసమాన గణిత ప్రతిభ కనపరిచి ప్రపంచాన్నే మంత్రముగ్ధులని చేస్తూ, అయిదేళ్లకే కుటుంబభారం కోసం సంపాదన మొదలెట్టిన ఒక చిన్నారి శకుంతలా దేవి క
ప్రతిభకి అర్ధమే తెలియని పసితనంలోనే అసమాన గణిత ప్రతిభ కనపరిచి ప్రపంచాన్నే మంత్రముగ్ధులని చేస్తూ, అయిదేళ్లకే కుటుంబభారం కోసం సంపాదన మొదలెట్టిన ఒక చిన్నారి శకుంతలా దేవి కధ ఇది. ఎంతో మేధస్సు ఉన్న తను పెరుగుతున్న కొద్దీ ఒక విలక్షణ మనస్తత్వాన్ని సంతరించుకుంది. తన జీవన ప్రయాణంలో ఎదురైన ఎన్నో సవాళ్లని తన ముక్కుసూటితనంతో ఎదుర్కొని తన కీర్తిని కూడా చివరి క్షణందాకా నిలబెట్టుకుంది. ఆ సాధన వెనక చాలా మానసిక సంఘర్షణ ఉంది. దాన్ని అర్దం చేసుకునే చిన్న ప్రయత్నమే ఇది. గణితం లాంటి మేధాపరమైన విషయాలు మహిళలకు అర్దం కావన్నది పురుషాధిక్యపు లోకాభిప్రాయం. అది నిజం కాదని నిరూపిస్తూ శకుంతలాదేవి లాగే, తమ జీవితాన్ని గణితశాస్త్రపు అభివృద్ధి కోసం అంకితం చేసిన ఇంకో ఇద్దరు మహిళా గణిత మేధావులైన టి.ఏ. సరస్వతి అమ్మ, పరిమళా రామన్ ల ప్రతిభకిచ్చిన అక్షర నీరాజనం కూడా ఉంది ఈ పుస్తకంలో. పురుషులని దాటి గణితచరిత్రలో వీరు ఒక సుస్థిరస్థానం సంపాదించుకోడం వెనక ఎంతో కృషి, పట్టుదలా ఉన్నాయి. తర్వాతి కాలంలో చాలామంది అరుదైన మేధావులు ఈ రంగంలో రాణించినా, ప్రధమ స్థానం ఎపుడూ ప్రధమ స్థానమే. అందుకే, విద్య ఒకరి సొత్తు కాదు, అది లోకమంతా వ్యాపించే సరస్వతీ పరిమళం, ప్రాణవాయువు లాంటి వాసంతసమీర శాకుంతలం !!
Are you sure you want to close this?
You might lose all unsaved changes.
The items in your Cart will be deleted, click ok to proceed.