Current View
రోగనిరోధకశక్తిని సహజంగా పెంచుకోవడం ఎలా?
రోగనిరోధకశక్తిని సహజంగా పెంచుకోవడం ఎలా?
₹ 250+ shipping charges

Book Description

     ఈ పుస్తకంలోని " ఇమ్యునిటీని పెంచుకొనే నేచురల్ విధానాలు " , ఆరోగ్యానికి  సంబంధించిన సూచనలు, సలహాలు అనుసరిస్తే మీరు వంద శాతం ఇమ్మ్యూనిటి పెంచుకుని -  ఇప్పుడు వచ్చిన కరోన లేకపోతే ఇక ముందు  రాబోయే మనకు తెలియని వ్యాధులు లేదా ప్రస్తుత దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి పొంది జీవితం ఆనందంగా గడుపుతారు.      అనుసరించవలసిన పద్ధతులు చాలా సహజమైనవి,సులభమైనవి. కానీ, మీరు వంద శాతం పాటించాలి.  ప్రపంచంలో నివసించే అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే నా ఆశ, ఆశయం.                                                       సర్వే జనా సుఖినోభవంతు                                                        సర్వే సంతు నిరామయా