Current View
మూత్ర చికిత్స ద్వారా క్యాన్సర్ను నయంచేసుకోండి
మూత్ర చికిత్స ద్వారా క్యాన్సర్ను నయంచేసుకోండి
₹ 350+ shipping charges

Book Description

శివంభు అని పిలువబడే స్వయం మూత్ర చికిత్స, ప్రాచీన చికిత్సా విధానమై తరతరాలుగా వస్తున్నది. ప్రాచీన కాలంలో అనేకమంది ఋషులు, మునులు మూత్ర చికిత్సను అభ్యసించేవారు. శివంభూ కల్పవిధిని స్వయం శివ పరమాత్మ, పార్వతీదేవికి తెలియజేసినారని వేదములలో భాగమైన “ఢామర తంత్రము” ప్రాచీన గ్రంథం నందు రచించి ఉంది. 5000 సంవత్సరాల పురాతనమైన ఢామర తంత్రము నందు శివంభూకల్పంలో స్వమూత్ర చికిత్సను ప్రయోజనకరమైన చికిత్స అని రచించి ఉంది. మానవులకు ఆ భగవంతుడు ఒక అద్భుతమైన బహుమతిని ఇచ్చాడు, అదే మానవుని సొంత మూత్రమైన శివంభూ. శివ అంటే లాభకరమైన అలాగే ఆరోగ్యమునకు మంచిది, మరియు అంబు అంటే జలం ఈ రెండు సంస్కృత పదాలను జోడిస్తే శివంభూ (లాభదాయక జలం) అంటే ప్రాచీనులు శివంభూను పవిత్ర జలం అని పిలిచేవారు. క్యాన్సర్ తో నలిగిపోతున్న రోగులు మూత్ర చికిత్సను ఆచరించే విధముగా ఈ పుస్తకమును ప్రచురించడమైనది. శస్త్రచికిత్స అథవా కీమోథెరపీ చికిత్సలను చేయించుకునే దానికంటే మూత్ర చికిత్స చాలా ప్రయోజనకరమైనది, ఈ పద్ధతిలో ఏ విధమైన విపరీత పరిణామాలు ఉండవు, మరియు సురక్షితమైనది. దీని ద్వారా క్యాన్సర్ ను నియంత్రించవచ్చు/నయం చేసుకోవచ్చు. మీ ఇంట్లోనే ఏ విధమైన ఖర్చు లేకుండా చేసుకునే చికిత్సా విధానమే మూత్ర చికిత్స. మధుమేహ రోగులు మూత్ర చికిత్స ద్వారా మీకు ఉన్న అన్ని రోగములను నయం చేసుకోవచ్చును.