Current View
 పాలవెల్లి
పాలవెల్లి
₹ 295+ shipping charges

Book Description

మేనల్లుడి కోసం ఉన్న ఒక ఎకరాన్ని అమ్మేసిన మేనమామ కథ. యావత్ ప్రపంచం చేత కీర్తించబడ్డ ఒక తెలుగింటి ఆడపడుచుని “దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతారా?” అంటే, ఆమె “ఉన్నాడు” అని నిరూపించిన కథ. తండ్రి కోసం తపస్సు చేసిన ఒక కొడుకు కథ. ఖారాగార శిక్ష పడిన ఒక మావోయిస్టు కథ. ఐ.ఐ.టి లో చదువు, అమెరికా లో కొలువు, ఆ కూతురు కోరిన చిత్రమైన కోరికని ఆమె తల్లితండ్రులు ఒప్పుకున్నారా? ప్రాణమిత్రులు, అక్కాచెల్లెళ్ళు, భగవంతుడూ-భక్తులు, తండ్రీకూతుళ్లు, భార్యాభర్తలు, బావామరదళ్ళు, ప్రేమజంటలు, గురుశిష్యులు, తండ్రీకొడుకులు, మామాకోడళ్ళు, ఇలా అల్లిన ప్రతీ కథ కి, మూలాన్ని మాత్రం దైవం అనే దారం తో ముడివేసి, పాఠక దేవుళ్ళ కోసం కట్టిన పదకొండు కథల “పాలవెల్లి”.