Share this book with your friends

Amarakosam / అమరకోశం Word to Word Detailed Explanation / ప్రతి పదమునకు ఉదాహరణలతో సందర్భానుసార వివరణ

Author Name: T. Vanaja | Format: Paperback | Genre : Religion & Spirituality | Other Details

ఈ గ్రంధం లో గ్రంధ కర్త శ్రీమతి వనజ హిందూ పురాణముల వైశిష్యతను విపులం గా వివరించారు. చంద్రగుప్త 11 ( 4 క్రీ. త ) మహారాజు సభ లో ఆస్థాన విధ్వాంసులలో ఒకరైన అమరశిoహుడు అనే గ్రంధకర్త అమరకోశం అనే నిఘంటువు రచించి భావితరాల వారికి అందించారు. ఈ గ్రంధం లో అన్ని పదములను, పేర్లను సంధార్భానుసారముగా వివరించారు 

Read More...
Paperback
Paperback 300

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

తీ. వనజ

శ్రీమతి వనజ తీగవరపు అమరకోశం, అష్టాదశ పురాణములు, శ్రీ దేవి భాగవతం, రామాయణం, మహాభారతం, భాగవత పురాణం మొదలగునవి అధ్యయనం చేశారు. ఆమె వ్యాసములు ఆంగ్లములో Bhavan’s Journal లో, తెలుగు లో గానకళ అనే సంగీత మాస పత్రిక లో ప్రచురింపబడ్డాయి. ఆవిడ వ్యాసముల లో పూరాణముల, కర్నాటక సంగీతము, భారత దేశం, ఆసియా లోని దేవాలయముల వైశిష్యతను వివరించారు. 

Mobile: 91738276215

Land Line: 040-24066601

EMail: vanaja791@gmail.com 

Read More...

Achievements

+9 more
View All