Share this book with your friends

Autism / ఆటిజం Mothers Hand Book / మదర్స్ హ్యాండ్ బుక్

Author Name: Smt. Sreeja Reddy. Saripalli | Format: Paperback | Genre : Families & Relationships | Other Details

అమ్మ భాషలోనే కాకుండా.. 18 దేశ, విదేశీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడుతున్న ఈ “ఆటిజం - మదర్స్ హ్యాండ్ బుక్” ధ్యేయం: మీ పసి మొగ్గ వికసించే సమయంలో ముల్లుగా మారుతున్న ఇబ్బందులేమిటో మీరు తెలుసుకోగలగాలి.. బిడ్డ గోల్డెన్ టైమ్ దాటిపోకుండా వారి భవితకు బంగారు బాట వేయగలగాలి.బడిలో, గుడిలో, గేటెడ్ కమ్యూనిటీలో, షాపింగ్ మాళ్లలో, బిడ్డలు తిరిగే - పెరిగే - ఎదిగే చోట, సమాజంలో.. ఆటిజం గురించి అవగాహన కల్పించాలి, మాట్లాడుకోవాలి. అప్పుడే ఆటిజంతో బాధపడుతున్న కోట్లాది మంది కుటుంబాలకు స్వాంతన దొరుకుతుంది.  ఒక్క బిడ్డ భవిష్యత్తు సుఖప్రదం చేయ గలిగినా మా జన్మ ధన్యం.

Read More...
Paperback
Paperback 1499

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

శ్రీమతి. శ్రీజ రెడ్డి. సరిపల్లి

శ్రీమతి . శ్రీజ రెడ్డి . సరిపల్లి,

సంహీత్, ఘమన్ అమ్మ,

ఫౌండర్, చీఫ్ స్ట్రాటెజిస్ట్, పినాకిల్  బ్లూమ్స్ నెట్ వర్క్

ఫౌండర్, సిఈఓ, భారత్ హెల్త్ కేర్ ప్రై.లిమిటెడ్,

ఫౌండర్ ట్రస్టీ, సేవా ఫౌండేషన్ 12A/80G.

Read More...

Achievements