Share this book with your friends

Cancer - Ika Pranantaka Vyadhi Kaadu / కాన్సర్ - ఇక ప్రాణాంతక వ్యాధి కాదు Deenni kalisi nirmuliddam / దీన్ని కలిసి నిర్మూలిద్దాం

Author Name: Shobha Sudhakar G | Format: Paperback | Genre : Biographies & Autobiographies | Other Details

“క్యాన్సర్‌ను ఓడించి, సానుకూల జీవితాన్ని గడపడం ఎలాగో ప్రపంచానికి నేను చూపిస్తాను”, క్యాన్సర్‌ తో పోరాడి గెలిచిన ధైర్యవంతురాలైన ఒక సాధారణ మహిళ నినాదం. ఈ పుస్తకం, క్యాన్సర్ ను ఎదిరించి ప్రాణాలతో బైటపడ్డ స్త్రీ యొక్క జీవితకాల అనుభవాన్ని పంచుతుంది.  ఆమె ఆత్మస్థైర్యం తో, ఆమె ముఖం మీద చిరునవ్వుతో మరియు జీవితంపై ఆశావాద విధానంతో అన్ని బాధలను అధిగమించింది.

ఈ పుస్తకం వ్యాధిని అధిగమించడానికి మరియు జీవితంపై ఆశను కోల్పోకుండా ఉండటానికి సంకల్ప శక్తిని ఎలా అభివృద్ధి చేయాలో చెబుతుంది. ఇది కుటుంబ వాతావరణం మరియు సహకారం గురించి కూడా వివరిస్తుంది.

Read More...
Paperback
Paperback 150

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

శోభ సుధాకర్ జి

శోభ గుండేపూడి, "క్యాన్సర్ - ఇక ప్రాణాంతక వ్యాధి కాదు” అనే పుస్తక రచయిత. ఆమె తన మొదటి పుస్తకం రాయాలనే కోరిక కి కారణం ఆమె అత్తగారి నుండి వచ్చిన ప్రేరణ. ఆమె అత్తగారు ఆత్మస్థైర్యం గలది మరియు చాలా ధైర్యవంతమైన హృదయం గలది. శోభ, ఆమె అత్తగారి జీవితంలో ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా భావిస్తోంది.

సాధారణంగా ఆమె చాలా భావోద్వేగం కలిగిన వ్యక్తి. ఆమె జీవితంలో చిన్న విషయాల ద్వారా సులభంగా ప్రేరణ పొందుతుంది మరియు ఆమె ఎక్కడికి వెళ్లినా సంతోషకరమైన వాతావరణాన్ని కొనసాగించడానికి ఇష్టపడుతుంది. ఆమెకు రాయడం పట్ల గొప్ప అభిరుచి గలది, మరియు ఆమె అత్తగారిని దగ్గరగా చూడటం వల్ల, ఆమెలో రచయితను ప్రేరేపించబడింది.

రచయిత, మేనేజ్‌మెంట్ (పిజిడిబిఎం ఫైనాన్స్) లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన సాధారణ గృహనిర్వాహకురాలు.

ఈ పుస్తకం రాయడానికి క్యాన్సర్ వ్యాధివల్ల బాధింపబడి, పీడింపబడి, పోరాడి చివరికి బ్రతికి బయటపడ్డ ఆమె అత్తగారు నుండి వచ్చిన ప్రేరణ.

Read More...

Achievements