Join India's Largest Community of Writers & Readers

Share this product with friends

How to Improve Immunity Naturally? / రోగనిరోధకశక్తిని సహజంగా పెంచుకోవడం ఎలా?

Author Name: SHRINNIVAS ANKAM | Format: Paperback | Genre : Health & Fitness | Other Details

     ఈ పుస్తకంలోని " ఇమ్యునిటీని పెంచుకొనే నేచురల్ విధానాలు " , ఆరోగ్యానికి  సంబంధించిన సూచనలు, సలహాలు అనుసరిస్తే మీరు వంద శాతం ఇమ్మ్యూనిటి పెంచుకుని -  ఇప్పుడు వచ్చిన కరోన లేకపోతే ఇక ముందు  రాబోయే మనకు తెలియని వ్యాధులు లేదా ప్రస్తుత దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి పొంది జీవితం ఆనందంగా గడుపుతారు.

     అనుసరించవలసిన పద్ధతులు చాలా సహజమైనవి,సులభమైనవి. కానీ, మీరు వంద శాతం పాటించాలి.  ప్రపంచంలో నివసించే అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే నా ఆశ, ఆశయం.

                                                      సర్వే జనా సుఖినోభవంతు

                                                       సర్వే సంతు నిరామయా

Read More...
Paperback

Also Available On

Paperback 250

Inclusive of all taxes

Delivery by: 31st Oct - 3rd Nov

Also Available On

శ్రీనివాస్ అంకం

రచయిత శ్రీనివాస్ అంకం తూర్పు గోదావరి జిల్లా యానాం వద్ద కొలంకలో పుట్టారు.పెద్దాపురం,పిఠాపురం లలో పెరిగారు.

20 సంవత్సరాలకు పైగా హెర్బల్ రీసెర్చ్ అనుభవం, హెర్బల్ ఫార్మా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా మరియు వివిధ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్, ఫార్మా కంపెనీలలో ఎక్స్ పోర్టు మేనేజర్ గా పనిచేసిన అనుభవం, శ్రీశ్రీశ్రీ విశ్వశాంతి జ్యోతిర్మయి ప్రభువు మరియు చాలామంది ఆధ్యాత్మిక గురువులు మరియు ఆరోగ్య రంగాలలో గురువుల వద్ద నేర్చుకున్న ఆరోగ్య, ఆధ్యాత్మిక విషయాలతో ఈ పుస్తకం వ్రాసారు.

జీవనవిధానం ఎలా ఉంటే సంపూర్ణ ఆరోగ్యం వస్తుందో, సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి ఏమి చేయాలో చక్కగా వివరించారు.

Read More...