Share this book with your friends

Vakkeli / వాక్కేళి Kavitalu / కవితలు

Author Name: Vemuri Arun Kumar | Format: Paperback | Genre : Poetry | Other Details

వాక్కేళి, వేమూరి అరుణ్ కుమార్ గారి సూక్ష్మ (కొన్ని పొడుగువి కూడా) కవితల సంకలనం. అది అతని కలం పేరు కూడా! ఇవి గత 5 సంవత్సరాలుగా అతను రాసిన సుమారు మూడువేల కవితల నుంచి సంగ్రహించబడ్డాయి. సంస్కృతి, వంటకాలు, సినిమా, దేశభక్తి, దేశభక్తులూ, తెలుగుతేజాలూ వగైరా ఆవిష్కరించడానికి అరుణ్ ఎంచుకున్న నాలుగు పంక్తుల, లయ-ప్రాసపూరితమైన మాధ్యమం ఈ సూక్ష్మ కవితలు. 

ప్రతి ఒక్కరూ సులభంగా చదువుకోడమే కాకుండా, కొండొకచో ప్రేరేపితులై తాము కూడా రాయగలిగితే ఈ ప్రయత్నం విజయవంతమైనట్టే!

Read More...
Paperback
Paperback 170

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

వేమూరి అరుణ్ కుమార్

వేమూరి అరుణ్ కుమార్, మార్కెటింగ్ కమ్యూనికేషన్ ప్రొఫెషనల్. అడ్వర్టైజింగ్, విద్య మరియు ఐటి  పరిశ్రమలలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. ప్రస్తుతం సింగపూర్లో పనిచేస్తున్నారు. జుట్టు ఇంకా‌ రాలని రోజుల్లో ఆర్గనైజేషన్ పాలిటిక్స్ పైన ఒక బ్లాగు నడిపేవాడు. అరిగేదాకా రాయడం, తీరిక వేళల్లో చదరంగం ఆడడం అతని అభిరుచులు.

Read More...

Achievements

+4 more
View All