Share this book with your friends

SRI VAIKANASA BHAGAVAD KRIYA KALPAM / శ్రీ వైఖానస భగవత్ క్రియా కల్పం Practical book of Agama

Author Name: Dr. Balaji Deekshitulu P.V | Format: Paperback | Genre : Educational & Professional | Other Details

ఈ వైఖానస భగవత్ క్రియా కల్పం, భగవంతునికి నిర్వహించే నిత్య ఆరాధనలు, ఉత్సవాలు, ప్రతిష్టలు వంటి వాటిలో పాటించాల్సిన పద్ధతులు, చేయాల్సిన క్రియా విధి విధానాలు, తెలిసి తెలియక వాటిలో జరిగే లోపాలకు, పొరపాట్లకు చేయాల్సిన ప్రాయశ్చిత్తాలు వాటి విధి విధానాలు, క్లుప్తంగా, అచ్చతెలుగులో అందరికి అర్థమయ్యేటట్లు వివరించిన మొట్ట మొదటి పుస్తకం ఇది. డా. బాలాజీ దీక్షితులు పి.వి Cell:7207255557

Read More...

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book
Sorry we are currently not available in your region.

Also Available On

డా. బాలాజీ దీక్షితులు పి.వి

డా. బాలాజీ దీక్షితులు పి.వి హోమియోపతి వైద్యునిగా, కవిగా, రచయితగా, గెస్ట్ లెక్చరర్ గా, వ్యక్తిత్వ వికాసనిపుణినిగా, కౌన్సిలింగ్ సైకాలజీస్ట్ గా ఇలా ఎన్నో రంగాలలో విశిష్టత చాటుకున్న తాను అందించిన 8 వ పుస్తకం శ్రీ వైఖానస భగవద్ క్రియా కల్పం, డా. దీక్షితులు వి ఇప్పటి వరకు 66 జాతీయ,అంతర జాతీయ పరిశోధనా పత్రాలు ప్రచురితం అయినాయి.ఇప్పటికి 10 పరిశోధనా సమావేశాలలో పాల్గొన్నారు, దాదాపు 95 తెలుగు రచనలు వివిధ పత్రికలలో ప్రచురితం అయినాయి. దాదాపు 95 పైగా సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు సమాజం కోసం నిర్వహించారు, అన్నింటిలో వీరి సేవ మరియు ప్రతిభను గుర్తించి యూనివర్సిటీ అఫ్ సోత్ అమెరికా గౌరవ డాక్టరేట్ 2017 లో ఇచ్చింది. ఇవిగాక అనేక అవార్డ్స్, రివార్డ్స్ అనేక సంస్థలు అందించాయి.

Read More...

Achievements

+4 more
View All