Share this book with your friends

Maro sheersika / మరో శీర్షిక

Author Name: Raghu Gangala | Format: Hardcover | Genre : Literature & Fiction | Other Details

ఒక భయంకర ఉగ్రదాడిలో తన వాళ్లను పోగొట్టుకుని అనాధలా మారి ఉగ్రమూకల వేటకు ,ప్రేమామృతపు గాలుల ఒత్తిడికి మధ్యలో నలుగుతూ దేశం కోసం "మరో శీర్షిక" గా అవతరించిన యువతి ఒకపక్క.....

స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం శత్రుమూకలతో వీరోచితంగా పోరాడుతూ

" మరో శీర్షిక "ను వెతుకుతున్న సైనికుడు ఇంకోపక్క....

తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ రాజకీయ రౌడీల కబంధహస్తాల మధ్యలో నలిగి " మరో శీర్షిక " గా మారిపోయిన యువతి మరో పక్క....

ఈ ముగ్గురి కలయికతో పాఠకులను అనుక్షణం ఉత్కంఠకు గురి చేస్తూ హృదయాలను బరువెక్కించే దేశభక్తితో కూడిన ప్రేమ కథె ఈ " మరో శీర్షిక "

Read More...

Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners

Ratings & Reviews

5 out of 5 (2 ratings) | Write a review
kambatireddy

Delete your review

Your review will be permanently removed from this book.
★★★★★
gajamadhu9911

Delete your review

Your review will be permanently removed from this book.
★★★★★

Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners

Also Available On

రఘు గంగల

గంగల రఘురామిరెడ్డి గారు వృత్తిపరంగా ఒక భౌతిక శాస్త్ర అధ్యాపకులు, అందుకే కాబోలు మనసు పలికే భావాలను తన రచనలలో చక్కగా వివరించగలరు. కవిత్వాలు ,కథలు ,రచనలు అంటే చిన్నప్పటినుండి మక్కువ ఎక్కువ.. ఈ రోజుల్లో కూడా టీవీ మరియు సామాజిక మాధ్యమ మాయాసంకెళ్లను జయించి పుస్తక పఠనంతో ఎందరిలో ఉన్నా.. తన మాట, ప్రవర్తనతో మహోన్నతంగా నిలబడగలిగే ఎందరో పాఠకుల కోసం నవరస మిళితమైన చక్కటి, చిక్కటి అనుభూతిని అందించడమే రచయిత యొక్క ముఖ్య ఉద్దేశ్యం

Read More...

Achievements