సద్రుశ్య
అనంత ప్రయాణం
ఇప్పటివరకూ నాకు ఎదురుపడిన ప్రతీ వ్యక్తిదగ్గర నుండీ ఏదో ఒక విషయం నేర్చుకున్నాను. మంచి వారిని చూసి మంచిగా ఎలా ఉండాలో తెలుసుకున్నాను. చెడ్డవారిని చూసి చెడ్డగా ఎలా ఉండకూడదో అలవాటు చేసుకున్నాను. ఇలా అందరిలో ఏదో ఒక గురువుని వెతుక్కుని పట్టుకునేదాన్ని. కానీ మొట్టమొదటిసారిగా నా నుండి నేను ఏమి తెలుసుకోగలనో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఈ కోణంలో నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఆలోచించడానికి కూడా ప్రయత్నించలేదు. నా మీద నాకే మొట్టమొదటిసారిగా interest కలిగింది. Dwell with in అనేది ఇప్పుడే మొదలుపెట్టాను.
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners