Experience reading like never before
Sign in to continue reading.
Discover and read thousands of books from independent authors across India
Visit the bookstore"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh PalSadhrusya O’Connor started doing meditation to find her past lives with curiosity. In that process she not only found her past lives, she experienced kundalini awakening & got liberation. She wrote 3 books as “Anantha Prayaanam” with her experiences: 1. Journey with help of Nature 2. Astral body journey 3. Physical body journey About the Author in Telugu: సద్రుశ్య ఓకోనర్ అమ్మగారు పూర్వజన్మలు తెలుస్తాయి అని ఎవరో చెప్పగా ధ్యానం ప్రారంభిRead More...
Sadhrusya O’Connor started doing meditation to find her past lives with curiosity. In that process she not only found her past lives, she experienced kundalini awakening & got liberation.
She wrote 3 books as “Anantha Prayaanam” with her experiences:
1. Journey with help of Nature
2. Astral body journey
3. Physical body journey
About the Author in Telugu:
సద్రుశ్య ఓకోనర్ అమ్మగారు పూర్వజన్మలు తెలుస్తాయి అని ఎవరో చెప్పగా ధ్యానం ప్రారంభించారు. ఆ ప్రయత్నంలో తన పూర్వజన్మలు తెలుసుకోవడంతో పాటుగా కుండలిని యోగాన్ని పొంది, ప్రయత్నపూర్వకంగా శరీరం ఉండగానే మోక్షాన్ని పొందారు.
అమ్మ అనుభవాలను “అనంత ప్రయాణం” అనే 3 పుస్తకాల రూపంలో మనకు అందించారు:
1. ప్రకృతి సాయంతో జీవుడు చేసిన ప్రయాణం
2. జీవుడు తన ఆదిని చేరుకోవడానికి చేసిన ప్రయాణం
3. అమ్మగారి జీవిత ప్రయాణం
Read Less...Achievements
ఆత్మసాక్షాత్కారం కు ఏకైక సాధనం అయిన శరీరం యొక్క బాహ్య ప్రయాణం ను రచయిత్రి సద్రుశ్య ఓకోనర్ మనకి ఈ అనంత ప్రయాణం Part 3 లో అందచేశారు. జీవాత్మ శరీరంతో చేసే బాహ్య ప్రయాణం, సూక్ష్మ శ
ఆత్మసాక్షాత్కారం కు ఏకైక సాధనం అయిన శరీరం యొక్క బాహ్య ప్రయాణం ను రచయిత్రి సద్రుశ్య ఓకోనర్ మనకి ఈ అనంత ప్రయాణం Part 3 లో అందచేశారు. జీవాత్మ శరీరంతో చేసే బాహ్య ప్రయాణం, సూక్ష్మ శరీరంతో చేసే అంతః ప్రయాణం రెండూ ఒక పరమాత్మ వైపే ఆని చెప్పే అనుభూతులను రచయిత్రి మనకు సరళమైన భాషతో స్పష్టంగా అందచేసిన భావామృతం ఈ ప్రయత్నం.
కర్మలను శూన్యం చేసుకుని స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరం తో పరమాత్మ దిశగా ప్రయాణిస్తున్న జీవుడుకి ఎదురైన అనుభవాలను, పరీక్షలను ఎదుర్కొంటూ, బంధాలను విప్పుకుంటూ మోక్ష దిశగా స
కర్మలను శూన్యం చేసుకుని స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరం తో పరమాత్మ దిశగా ప్రయాణిస్తున్న జీవుడుకి ఎదురైన అనుభవాలను, పరీక్షలను ఎదుర్కొంటూ, బంధాలను విప్పుకుంటూ మోక్ష దిశగా సాగే అంతః. ప్రయాణం గురించి రచయిత్రి సద్రుశ్య ఓకోనర్ తనదైన శైలిలో సాధకులకు అర్థం అయ్యేలా దిక్సూచిలా వర్ణించిన పుస్తకం ఈ అనంత ప్రయాణం Part 2.
సద్రుశ్య
అనంత ప్రయాణం
ఇప్పటివరకూ నాకు ఎదురుపడిన ప్రతీ వ్యక్తిదగ్గర నుండీ ఏదో ఒక విషయం నేర్చుకున్నాను. మంచి వారిని చూసి మంచిగా ఎలా ఉండాలో తెలుసుకున్నాను. చెడ్డవారిని చ
సద్రుశ్య
అనంత ప్రయాణం
ఇప్పటివరకూ నాకు ఎదురుపడిన ప్రతీ వ్యక్తిదగ్గర నుండీ ఏదో ఒక విషయం నేర్చుకున్నాను. మంచి వారిని చూసి మంచిగా ఎలా ఉండాలో తెలుసుకున్నాను. చెడ్డవారిని చూసి చెడ్డగా ఎలా ఉండకూడదో అలవాటు చేసుకున్నాను. ఇలా అందరిలో ఏదో ఒక గురువుని వెతుక్కుని పట్టుకునేదాన్ని. కానీ మొట్టమొదటిసారిగా నా నుండి నేను ఏమి తెలుసుకోగలనో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఈ కోణంలో నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఆలోచించడానికి కూడా ప్రయత్నించలేదు. నా మీద నాకే మొట్టమొదటిసారిగా interest కలిగింది. Dwell with in అనేది ఇప్పుడే మొదలుపెట్టాను.
Are you sure you want to close this?
You might lose all unsaved changes.
The items in your Cart will be deleted, click ok to proceed.