Share this book with your friends

Anantha Prayaanam / అనంత ప్రయాణం Journey Towards Infinity PART- 1

Author Name: Sadhrusya O’Connor | Format: Paperback | Genre : Self-Help | Other Details

సద్రుశ్య
అనంత ప్రయాణం

ఇప్పటివరకూ నాకు ఎదురుపడిన ప్రతీ వ్యక్తిదగ్గర నుండీ ఏదో ఒక విషయం నేర్చుకున్నాను. మంచి వారిని చూసి మంచిగా ఎలా ఉండాలో తెలుసుకున్నాను. చెడ్డవారిని చూసి చెడ్డగా ఎలా ఉండకూడదో అలవాటు చేసుకున్నాను. ఇలా అందరిలో ఏదో ఒక గురువుని వెతుక్కుని పట్టుకునేదాన్ని. కానీ మొట్టమొదటిసారిగా నా నుండి నేను ఏమి తెలుసుకోగలనో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఈ కోణంలో నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఆలోచించడానికి కూడా ప్రయత్నించలేదు. నా మీద నాకే మొట్టమొదటిసారిగా interest కలిగింది. Dwell with in అనేది ఇప్పుడే మొదలుపెట్టాను.

Read More...
Paperback
Paperback 399

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

సద్రుశ్య ఓకోనర్

సద్రుశ్య ఓకోనర్ అమ్మగారు పూర్వజన్మలు తెలుస్తాయి అని ఎవరో చెప్పగా ధ్యానం ప్రారంభించారు. ఆ ప్రయత్నంలో తన పూర్వజన్మలు తెలుసుకోవడంతో పాటుగా కుండలిని యోగాన్ని పొంది, ప్రయత్నపూర్వకంగా శరీరం ఉండగానే మోక్షాన్ని పొందారు. 

అమ్మ అనుభవాలను “అనంత ప్రయాణం” అనే 3 పుస్తకాల రూపంలో మనకు అందించారు:

1. ప్రకృతి సాయంతో జీవుడు చేసిన ప్రయాణం
2. జీవుడు తన ఆదిని చేరుకోవడానికి చేసిన ప్రయాణం
3. అమ్మగారి జీవిత ప్రయాణం

Read More...

Achievements