Experience reading like never before
Read in your favourite format - print, digital or both. The choice is yours.
Track the shipping status of your print orders.
Discuss with other readersSign in to continue reading.

"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Palఒక చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ,స్నేహితులతో సరదాగా గడిచే సాధారణ జీవితంలో, ఏదో తెలియని ఒక లోటు నా మనసులో ఎప్పుడూ ఉండేది. నేను ప్రేమించిన వాళ్లు చాలామందే… ఆ ప్రేమను మాటల్లో చెప్పే ధైర్యం లేక,ఎన్నో కథలు నా మనసులోనే ఆగిపోయRead More...
ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ,
స్నేహితులతో సరదాగా గడిచే సాధారణ జీవితంలో,
ఏదో తెలియని ఒక లోటు నా మనసులో ఎప్పుడూ ఉండేది.
నేను ప్రేమించిన వాళ్లు చాలామందే…
ఆ ప్రేమను మాటల్లో చెప్పే ధైర్యం లేక,
ఎన్నో కథలు నా మనసులోనే ఆగిపోయాయి.
అలా ఆగిపోయిన ప్రేమల నుంచి
మిగిలిన అనుభవాలు, ఊహలే
ఈ కథగా మారాయేమో నాకు తెలీదు.
ఇది కేవలం ఒక ప్రేమ కథ కాదు,
నా మనసులో నిశ్శబ్దంగా సాగిన
సంఘర్షణల ప్రతి బింబం
Living a simple life with a small software job and carefree moments with friends, there was always an unknown emptiness quietly residing in my heart.
I loved many people, but without the courage to express that love in words, countless stories remained trapped within me. From those paused loves, the experiences and imaginations left behind unknowingly transformed into this story.
This is not just a love story—it is a reflection of the silent struggles that unfolded deep within my mind.
Read Less...
వెంటాడే ఆలోచన..
మనం భవిష్యత్తుని తరిమితే మనల్ని తరిమేదే గతం, ఇక్కడ గతం అంటే సమయం కాదు సందర్భం, మన మనస్సులో ఏదో ఒక మూలన నిలిచిపోయిన ఆలోచన మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంద
వెంటాడే ఆలోచన..
మనం భవిష్యత్తుని తరిమితే మనల్ని తరిమేదే గతం, ఇక్కడ గతం అంటే సమయం కాదు సందర్భం, మన మనస్సులో ఏదో ఒక మూలన నిలిచిపోయిన ఆలోచన మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది.
సరిగ్గా ఇలాంటి ఆలోచనే ఈ కథకు హీరో అయిన “విక్రమ్” ను భయపెడుతోంది.
అసలు భయమే ఎరుగని విక్రమార్కుడి పేరు పెట్టుకున్న మన హీరో ఎందుకు భయపడుతున్నాడు?
అతన్ని వెంటాడే ఆ ఆలోచన ఏంటి?
ఆ ఆలోచన నుంచి బయటపడేలా చేసిన ఆ అమ్మాయి ఎవరు?
ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం విక్రమ్ ప్రేమ కథ చదవాల్సిందే.
ఇది ప్రేమ కథ కాబట్టి దీనికి “ నా జీవితం లోని తొలి పౌర్ణమి” అనే పేరు పెట్టాను.
కానీ దీనికి ఇంకో కోణం కూడా ఉంది—
దానికి సరిపోయే పేరు “వెంటాడే ఆలోచన.”

Are you sure you want to close this?
You might lose all unsaved changes.
India
Malaysia
Singapore
UAE
The items in your Cart will be deleted, click ok to proceed.