"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
బాల్యం, మరపురాని మరచిపోలేని ఒక తీయని జ్ఞాపకం. మరలా ఒక అవకాశం దొరికితే ప్రతి ఒక్కరూ అనుభవించాలి అనుకునే దశ.
ఎన్నో అనుభూతులను నిక్షిప్తం చేసుకున్న బాల్యదశ అందరికీ అన్నీ ఇవ్వదు. ఇప్పటి రోజుల్లోని పిల్లల జీవితాలను ఒక్కసారి పోల్చిచూస్తే మనం పొందినది వారు పొందలేనిది అని అనేక తేడాలు కనిపిస్తాయి. మనం చేతులతో తాకి అనుభవించిన ఆనందాలు ఇప్పటి పిల్లలకు టీవీలలోనో, పుస్తకాలలోనో కనపడుతున్నాయి.
ఎన్నో ఆశలను, ఆశయాలను జత చేయాల్సిన బాల్యదశ ఇప్పటి పిల్లలలో కొందరికి ఒక చేదు జ్ఞాపకంగా
గిరిధర్ ఆళ్వార్ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన తిరుపతి నగరంలో జన్మించారు. వీరు MBA డిగ్రీ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్ వృత్తిరీత్యా చెన్నైలో నివసిస్తున్నారు.
My Quest for Happy Life పేరిట వీరు ఆంగ్ల నవలను నోషన్ ప్రెస్ వారి గుండా 2015 లోప్రచురించారు. ఈ నవల అన్ని ఆన్‌లైన్ మధ్యమాలలో అందుబాటులో ఉంది.
బాల వికాసం అను ఈ వచన కవితా కదంబం వారి రెండవ పుస్తకం, తెలుగులో వారు రాసిన మొదటి పుస్తకం.
ఐ టి రంగంలో ఉన్నప్