ఈ గ్రంథం కొన్ని వ్యాసముల సంకలనము . శ్రీమతి వనజ ఈ గ్రంథం లో పాఠకులను భారత దేశం, నేపాళ్, శ్రీ లంక, దక్షిణ – తూర్పు ఆసియా, పడమరలో పర్షియా, గ్రీస్ నుండి రష్యా వరకు గల పౌరాణిక ప్రపంచం లోని హిందూ పుణ్య క్షేత్రములు, బౌద్ధ ఆరామములు, జైన తీర్థముల యాత్ర చేయించి, వారిని తరింపచేశారు.