అత్యంత అందమైన ప్రేమకథలు మనల్ని మారుస్తాయని అంటారు.
కానీ, కొన్ని కథలు కామంతో మెదలై , పగ మరియు ద్వేషంతో రగిలి మాయని గాయాలను మిగులుస్తాయని ఎవరూ చెప్పరు.
రచయిత జీవితంలో జరిగిన ఒక భయంకరమైన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన నవల "Yellow Saree – ఒక ఆత్మ కథ".
మాయాజాలంలా మొదలైన ఒక విచిత్రమైన ప్రేమ, మెల్లగా ఒక పీడకలగా ఎలా మారింది? ఆరాధనకి, ఉన్మాదానికి మధ్య ఉన్న గీత చెరిగిపోయినప్పుడు..
కొన్ని మనసుల చీకటి కోణాల్లో రహస్యాలు ఎలా శ్వాసిస్తాయో ఈ కథ చెబుతుంది.
సగం జ్ఞాపకం, సగం కల్పన.. ఇది ప్రాణాలతో బయటపడలేని ఒక ప్రేమ/కామ ప్రయాణం.
శంకరి అశోక్ కుమార్
AKWritings