Share this book with your friends

Nishabdha Sakshi 12:34 / నిశ్శబ్ద సాక్షి 12:34 The Silent Witness 12:34

Author Name: SSK (Shankari Satish Kumar) | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

ఒక చిన్న పొరపాటు...
ఒక పెద్ద పాపం...
దాని వెనుక మౌనంగా దాక్కున్న ఒక 'నిశ్శబ్ద సాక్షి'.

నలుగురు స్నేహితులు ఆ రాత్రి అడవిలో 12:34 సమయానికి చేసిన ఒక తప్పు.
ఆ తప్పు మరియు ఆ సమయం వారిని వేటాడుతూ నగరానికి వచ్చి వారిని వేటాడటం ప్రారంభించింది.

ఇన్స్పెక్టర్ అభిరామ్ ఛేదిస్తున్న ఈ కేసులో ఒక్క క్లూ కూడా లేదు, ఎలాంటి ఆయుధాలు లేవు...ఉన్నది కేవలం 12:34 సమయానికి ఆగిపోయిన గుండెలు, గడ్డకట్టుకుపోయిన చూపులు మాత్రమే.

చంపుతున్నది మనిషా? లేక దెయ్యమా?

సైన్స్ మరియు సూపర్ నేచురల్ శక్తుల మధ్య జరిగే ఈ దోబూచులాటలో... గెలిచేది ఎవరు?

సమయం 12:34... ఇది వేటాడే సమయం!!!

"మీరు పీల్చే గాలిలో... చనిపోయిన వారి ఆఖరి శ్వాస ఉంది!"

Read More...
Paperback

Ratings & Reviews

5 out of 5 (7 ratings) | Write a review
ashokpothraj1985

Delete your review

Your review will be permanently removed from this book.
★★★★★
“నిశ్శబ్ద సాక్షి 12:34” సమయం ఆగిపోయిన చోట మొదలయ్యే వేట! ఒక మంచి థ్రిల్లర్ నవల చాలా బాగుంది. 👌
maheshrekha57

Delete your review

Your review will be permanently removed from this book.
★★★★★
Climax asalu expect cheyaledhu. Really super story waiting for second part
nimmalavijaya18

Delete your review

Your review will be permanently removed from this book.
★★★★★
Very good story amazing thriller and suspense from starting to ending eagerly waiting for second part
See all reviews (7)
Paperback 159

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

SSK (Shankari Satish Kumar)

"కార్పొరేట్ ప్రపంచంలో 18 సంవత్సరాల అనుభవం గడించి.. మధ్యతరగతి జీవితపు సవాళ్లను దాటుకుంటూ వచ్చిన కలం.. వెరసి 'శంకరి సతీష్ కుమార్ (SSK)'. వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయినా, ప్రవృత్తిరీత్యా ఆయన ఒక నిరంతర అన్వేషి, రచయిత.”

Read More...

Achievements