Share this book with your friends

Taara Devi / తారాదేవి

Author Name: Yeturi Srinivasulu | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

అనుకోని పరిస్థితుల్లో  ఓ అపరిచిత యువతితో సహజీవనం  ఈ నవలా నాయకుణ్ణి  ఎలాంటి చిక్కుల్లో పడేసిందనేది ఈ నవల కధాంశం  .   ప్రేమనేది ఎలా ఎందుకు పుడుతుందో తెలీని  ఆ  యువతి అతని  మనసు తనది కాదని లేలిసి  తల్లడిల్లితే... .  విధిలేక తనను మరో అమ్మాయి ప్రేమిస్తోందని తన ప్రేయసికే చెప్పిన  ఆ ప్రియుడు తన ప్రేయసితో పెళ్లి కోసం వినూత్నంగా చేసిన సాహసమేమిటి.

కన్న కూతురే లోకంగా  బ్రతికే  ఓ తల్లి    భగ్న ప్రేమికురాలై  వ్యసనాలకు బానిస అయిన కూతుర్ని  చూడలేక ఓ మోసగాని వలలో చిక్కుకున్న వైనం. ఆమెపై  కన్నమమకారాన్ని మించిన కృతజ్ఞత  చూపిన ఆ కర్కోటకుని కధ . 

తన నేర సామ్రాజ్యంలో రారాజుగా వెలుగుతున్న ఓ  వ్యక్తి తనకు తెలీకుండానే ఓ  అపరిచితుని చేతిలో కీలుబోమ్మైన వైనం.

 ఆ భగ్నప్రేమికురాలి మనసు తనది కాదని తెలిసికూడా ఈ లోకంలో ఆమె ప్రేమించినంతగా ప్రేమించేవాళ్ళు   ఎవరూ దొరకరని  ఆమె సాహచర్యం  కోసం    ఓ తాపసి ఆరాటం .

Read More...
Paperback

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

యేటూరి శ్రీనివాసులు

యేటూరి శ్రీనివాసులుగారు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్‌ .  ఆయన  రచయితగా పలు కాల్పనిక రచనలు చేశారు. ఇతని స్వంత ఊరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం  నెల్లూరు జిల్లా లోని కావలి పట్టణం . ఆయన వృత్తి జీవితం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా కొనసాగినప్పటికీ, రచనల ద్వారా తన ఊహలను వాస్తవంగా మార్చే  నైపుణ్యం ఇతనికి  వెన్నతో పెట్టిన విద్య.   ఇతను   అతి సామాన్యకుటుంభం నుండి రావడంతో    తన రచనలు ఓ సాధారణ మనిషి జీవితాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. ఇది ఆయన కథల్లోనూ, రచనలలోనూ స్పష్టంగా కనిపిస్తుంది.

Read More...

Achievements

+2 more
View All