10 Years of Celebrating Indie Authors

Share this book with your friends

Sri Krishna Leela Thoranam / శ్రీకృష్ణ లీలా తోరణం A Collection of Stories / కథా సంకలనం

Author Name: T. Vanaja | Format: Paperback | Genre : Religion & Spirituality | Other Details

ఈ  గ్రంథం  కొన్ని  వ్యాసముల   సంకలనము . శ్రీమతి  వనజ  ఈ  గ్రంథం  లో  పాఠకులను  భారత  దేశం, నేపాళ్, శ్రీ లంక, దక్షిణ – తూర్పు  ఆసియా, పడమరలో  పర్షియా, గ్రీస్  నుండి  రష్యా  వరకు  గల  పౌరాణిక  ప్రపంచం  లోని    హిందూ  పుణ్య  క్షేత్రములు, బౌద్ధ  ఆరామములు,  జైన  తీర్థముల  యాత్ర  చేయించి, వారిని  తరింపచేశారు.

Read More...
Paperback
Paperback 200

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

తీ. వనజ

శ్రీమతి వనజ తీగవరపు అమరకోశం, అష్టాదశ పురాణములు, శ్రీ దేవి భాగవతం, రామాయణం, మహాభారతం, భాగవత పురాణం మొదలగునవి అధ్యయనం చేశారు. ఆమె వ్యాసములు ఆంగ్లములో Bhavan’s Journal లో, తెలుగు లో గానకళ అనే సంగీత మాస పత్రిక లో ప్రచురింపబడ్డాయి. ఆవిడ వ్యాసముల లో పూరాణముల, కర్నాటక సంగీతము, భారత దేశం, ఆసియా లోని దేవాలయముల వైశిష్యతను వివరించారు. 

Mobile: 91738276215

Land Line: 040-24066601

Email: vanaja791@gmail.com 

Read More...

Achievements

+9 more
View All