ఖుషి Cab ఎక్కికూర్చున్నాక, డ్రైవర్ Cab డోర్ వేసి, కార్ స్టార్ట్ చేసి స్లోగా మూవ్ చేసాడో లేదో, ఎవరో Cab కి అడ్డంగా వచ్చి Front Mirror మీద, తన అరచెయ్యి వేసి, Cab ని ఆపాడు. ఖుషి కి ఎవరో క్లియర్ గా కనిపించలేదు కానీ, Full గా బ్లాక్ కోట్ వేసుకొని ఉన్నాడు. Cab డ్రైవర్ బ్రేక్ వెయ్యగానే ఖుషి కూర్చున్న వైపు డోర్ ఓపెన్ చేసి, ఖుషిని బలవంతంగా Kiss చేసాడు. ఫస్ట్ ఒక 30 secs ఖుషి అతని ముద్దునుండు విడిపించుకొనే ప్రయత్నం చేసింది. కాని తనుకూడా ఆ ముద్దులో లీనమైపోయింది..... అలా సమ