Share this book with your friends

Anantha Prayaanam - Part 3 / అనంత ప్రయాణం Journey Towards Infinity

Author Name: Sadhrusya O’Connor | Format: Paperback | Genre : Self-Help | Other Details

ఆత్మసాక్షాత్కారం కు ఏకైక సాధనం అయిన  శరీరం యొక్క బాహ్య ప్రయాణం ను రచయిత్రి సద్రుశ్య ఓకోనర్ మనకి ఈ అనంత ప్రయాణం Part 3 లో అందచేశారు. జీవాత్మ శరీరంతో చేసే బాహ్య ప్రయాణం, సూక్ష్మ శరీరంతో చేసే అంతః ప్రయాణం రెండూ ఒక పరమాత్మ వైపే ఆని చెప్పే అనుభూతులను రచయిత్రి మనకు సరళమైన భాషతో  స్పష్టంగా  అందచేసిన భావామృతం ఈ ప్రయత్నం.

Read More...
Paperback

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

సద్రుశ్య ఓకోనర్

సద్రుశ్య ఓకోనర్ అమ్మగారు పూర్వజన్మలు తెలుస్తాయి అని ఎవరో చెప్పగా ధ్యానం ప్రారంభించారు. ఆ ప్రయత్నంలో తన పూర్వజన్మలు తెలుసుకోవడంతో పాటుగా కుండలిని యోగాన్ని పొంది, ప్రయత్నపూర్వకంగా శరీరం ఉండగానే మోక్షాన్ని పొందారు. 

అమ్మ అనుభవాలను “అనంత ప్రయాణం” అనే 3 పుస్తకాల రూపంలో మనకు అందించారు:
1. ప్రకృతి సాయంతో జీవుడు చేసిన ప్రయాణం
2. జీవుడు తన ఆదిని చేరుకోవడానికి చేసిన ప్రయాణం
3. అమ్మగారి జీవిత ప్రయాణం

Read More...

Achievements