Share this book with your friends

Climax / క్లైమాక్స్

Author Name: Saripalli Venkata Ravikiran | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

అశోక్, అపూర్వ ప్రేమికులు. కథలు రాయటం వాళ్ళకి చాలా ఇష్టం. సంచలన యథార్థ గాథలు యు ట్యూబ్ లో పోస్ట్ చేశారు. సినిమాకి కథలు రాశారు. ప్రముఖ దర్శకుడు వాళ్ళ కథని కొట్టేసి, తన పేరు వేసుకుని సినిమా తీశాడు. సినిమా రిలీజయ్యాక ఆ విషయం తెలుసుకున్నారు అశోక్, అపూర్వ. సినిమా సూపర్ హిట్. ఏ సాహసం చేసి, ఆ దర్శకుడి వంచన తెర పైకి తీసుకొచ్చారు? సాహసం చేసి ఓడినవారు లేరు! పరిస్థితులు వాళ్ళ గెలుపుకి బాట ఎలా వేశాయి? అదే క్లైమాక్స్ నవల. 

Read More...
Paperback
Paperback 150

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

సరిపల్లి వెంకట రవికిరణ్

గత ముఫై ఏళ్లలో రచయిత రాసిన గుప్పెడు పొట్టి కథలు విపుల, స్వాతి పత్రికలలో అచ్చు అయ్యాయి. ‘Strings’, ‘Twin Strangers’, ‘Flame’ - మూడు నవలలు రాసి Amazon / Flipkart తదితర వెబ్ సైట్స్ లో ప్రచురించారు. ఇది తెలుగులో రచయిత రాసిన మొదటి నవల. చిన్న నవల! 

Read More...

Achievements

+7 more
View All