Share this book with your friends

Land of magic / మంత్ర లోకం

Author Name: Shaik Vahid | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details
ఇది మంత్ర లోకం కోసం చేసే ఒక ప్రయాణం. వినడానికి సులువుగా ఉన్నా, కష్టమైనది. ఈ మంత్ర లోకం పొందడానికి బయలు దేరిన పోరాట యోధులు, ఎన్నో భావోద్వేగాలను ఎదుర్కోవలసి వస్తుంది. వీరు నడిచే ప్రతి అడుగు వారి మనసులో ఉన్నదే, కానీ వారికే తెలియదు. ఈ మంత్రలోకం కొత్త అనుభూతిని పరిచయం చేస్తుంది. ఈ ప్రయాణంలో కలిసే మిత్రులు, మన జీవితాలను మనకు పరిచయం చేస్తూ, వారితో పాటు మనం కూడా అనుభూతి చెందేలా చేస్తారు. చివరికి వీరు మంత్రలోకం ఎలా సాధించారు అనేది కధ.
Read More...
Paperback
Paperback 155

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

షేక్ వహిద్

మంత్ర లోకం అనేది రచయిత మొదటి నవల. ఈ నవలకి కొనసాగింపు కూడా ఉంది. ఇతను దాదాపుగా ఇరవై మినీ కధలు రాయడం జరిగింది. మంత్ర లోకం ఇది వరకే వివిధ మాధ్యమాలలో వెయ్యి నుండి రెండు వేల మంది పాఠకులను అలరించింది. అదే నమ్మకంతో పుస్తకంగా మీ ముందు ఉంచడం జరిగింది.
Read More...

Achievements

+2 more
View All