Share this book with your friends

Sanatana Dharmamu / సనాతన ధర్మము

Author Name: Mallikarjuna Rao Rachakonda | Format: Paperback | Genre : Religion & Spirituality | Other Details

సనాతన ధర్మము మానవుడు తన జీవిత లక్ష్ యాలైన ధర్మ, అర్థ , కామ, మోక్ష పురుషార్థా ల సాధనలో ఉత్జపూర్వకంగాను సంతృప్ తే కరంగాను జీవనాన్ని తి గడపడానికి జీవన విధానాన్ని వివరణాత్మకంగా సూచిస్తుం ది.

‘బ్రహ్మమొక్కటే, రెండవది లేదు అనే అద్వైత సూత్రం సరళమై నది, కానీ అంతుపట్టనిది. సనాతన జీవన విధానం వ్యక్తియొక్క బు క్తి ద్ధిని తన ప్రస్తుత స్థితి నుండి క్రమేణా ఆ ఏకత్వాన్ని కనుగొనే దారిలో నడిపిస్తుం ది. వై దిక వాఙ్మయాన్ని శోధించి రచించిన ఈ పుసకం ప్రాచీన ్త గ్రంథాల నుండి ఆసక్తికరమై న అనేక ఉపాఖ్ క్తి యానాల ద్వారా గూఢమై న సనాతన ధర్మ విషయాలను ఆధునిక జీవన విధానంతో, సాంకేతికతతో పోలుస్తూ విపులీకరిస్తుం ది.

గ్రంథం మొదటి భాగం సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని పరిశీలిస్తూ, నేటి సమాజంలో అర్ధ , కామ పురుషార్థా ల సాధనలో ధర్మమార్గము యొక్క ఆవశ్యకతను, ఔచిత్యాన్ని చూపుతుంది. ఇది నైతిక మరియు ఆధ్యాత్మిక విలువలతో రాజీపడకుండా ఆర్థిక విజయాన్ని, వ్యక్తిగత సంతృప్ క్తి తిని సాధించడంపై ఆచరణాత్మక దృష్టితో లోతైన జ్ఞా నాన్ని అందిస్తుం ది.

రెండవ భాగం మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యమై న మోక్షంపై నిగూఢ అంశాలను సహేతుకంగాను ఆచరణాత్మకంగాను అందిస్తుం ది. పునర్జన్మ చక్రం నుండి విముక్తి మార్గా న్నిఅన్వేషిస్తుం ది, అందరిలో ఏకత్వం, ఆత్మసాక్షా త్కారం మరియు ఆధ్యాత్మిక స్వేచ్ఛ గురించిన లోతైన అవగాహనను కలిగిస్తుం ది.

Read More...
Paperback
Paperback 350

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

రాచకొండ మల్లికార్జున రావు

రారాచకొంొండ మ ల్ల్లికార్జుకార్జుకార్జుకార్జు న రారావు విశ్రాంత IT ఉద్యోగి. ఆయన ఇండియా, ఆస్టలియా, అ ్రే మెరికా దేశాల్లో అనేక CEO వంటి హోదాలలో పనిచేశారు. సాంఘిక సేవకుడిగా చిన్మయా మిషన్ వంటి అనేక సంస్థలలో వివిధ హోదాల్లో స్వచ్ఛంద సేవలందించారు. సిడ్నీలో బాలల తెలుగు భాషా పాఠశాలలను గణనీయంగా బలోపేతం చేసారు. తన స్వచ్ఛంద సేవలకు గాను అనేక కమ్యూనిటీ అవార్డు లను అందుకున్నారు.

‘సనాతన ధర్మము’ అనే ఈ పుసకంఆయన 30 ఏళ్ళుగా అద ్త ్వైత వేదాంతంపై ఆధునిక విశ్షణా పద లే ్ధతులను ఉపయోగించి చేసిన లోతైన పరిశోధనా ఫలితం. తెలుగు, ఆంగ్ల భాషల్లోని ఆయన ఈ రచన, వేదాంత విషయాలు ఒక సాధారణ వ్యక్తి జీవితంలో క్తి ఎలా ప్రతిఫలిస్తాయో చూపే దర్పణం.

Read More...

Achievements