“హౌ టు సెల్ హెల్త్ ఇన్షురెన్స్” అనే ఈ పుస్తకం ఆరోగ్య బీమాను విక్రయించడం ప్రారంభించే ముందు తప్పనిసరిగా తెలుసుకోవలసిన ఇరవై ఒక్క విషయాల గురించిన పరిజ్ఞానాన్ని మీకు అందిస్తుంది. పూర్వం ఒక వ్యక్తి ఏదైనా కంపెనీకి ఆరోగ్య బీమా సలహాదారు/బ్రోకర్‌గా చేరినప్పుడు, ఆరోగ్య బీమాను ఎలా విక్రయించాలో తెలుసుకోవడానికి రిఫరెన్స్ పుస్తకం అందుబాటులో వుండేది కాదు.
ఈ పుస్తకం మీకు మార్గదర్శిగా సహాయపడే మొదటి పుస్తకం మరియు మీ వృత్తి గురించి తెలుసుకోవడానికి అనేక మార్గాలు కల్పించి మీ వృత్తి ఎదుగుదలకు దోహదపడుతుంది. ముఖ్యసూత్రాలు, కంపెనీ లేదా దాని ఉత్పత్తుల గురించి తెలియకుండా మీరు మీ కెరీర్‌లో విజయం సాధించలేరు. ఆరోగ్య బీమా సలహాదారులందరూ వారి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వృద్ధి కోసం ఈ పుస్తకాన్ని చూడవచ్చు.
ఇది మీరు మళ్లీ మళ్లీ చదివే పుస్తకం, ఎందుకంటే దీనిలోని అన్ని విషయాలు అనుభవం లేని వారికి మరియు ఈ రంగంలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్న వ్యక్తులకు కూడా ఉపయోగపడుతుంది.
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners