Share this book with your friends

Digital Marketing in Telugu / డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో For Complete Beginners

Author Name: Blogger VJ | Format: Paperback | Genre : Technology & Engineering | Other Details
ఈ బుక్, ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారికోసం. ఈ బుక్ లో మొత్తం 28 చాప్టర్స్ వివరించడం జరిగింది. ఈ బుక్ ద్వార డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనే ఒక ఐడియా వస్తుంది. ఈ బుక్ కంప్లీట్ బిగినర్స్ కోసం రూపొందించబడింది.
Read More...
Paperback
Paperback 149

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

Blogger VJ

నేను ఎనిమిది సంవత్సరాలుగా గ్రాఫిక్ డిజైన్, web డిజైన్, డిజిటల్ మార్కెటింగ్ రంగాలలో పనే చేస్తున్నాను. నాకు ఉన్న నాలెడ్జ్, నేను సంపాదించిన ఎక్స్పీరియన్స్ తెలుగులో డిజిటల్ మార్కెటింగ్, బ్లాగ్గింగ్ నేర్చుకోవాలి అనుకునేవారికి అందించాలి అని ఒక బ్లాగ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ బ్లాగ్ పేరే Blogger VJ. అందులో బ్లాగ్గింగ్, డిజిటల్ మార్కెటింగ్ టిప్స్, ట్యుటోరియల్స్ అందించడం జరుగుతుంది. నాకు ఉన్న అనుభవం, జ్ఞానం షేర్ చేయాలి అనే ఉద్దేశ్యంతో ఈ బుక్ వ్రాయడం జరిగింది. ఈ బుక్ లో డిజిటల్ మార్కెటింగ్ గురించి ఇంట్రడక్షన్ గా చెప్పడం జరిగింది. అతి త్వరలో డిజిటల్ మార్కెటింగ్ వీడియో కోర్స్ ని కూడా లాంచ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. మీ అందరు ఈ బుక్ ని ఆదరిస్తారు అని ఆశిస్తున్నాం.
Read More...

Achievements

+1 more
View All