Share this book with your friends

KĀLAYANTRAM - 2020 / కాలయంత్రం - 2020 కథలతో... చరిత్రలోకి…/ Kathalatō… Charitralōki…

Author Name: SAI PAPINENI | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

జాతి ఉనికి ఆ జాతి ఉమ్మడితనంపై ఆధారపడి ఉంటుంది. అంటే అవగాహనలో, ఆలోచనల్లో, ఆచరణల్లో, ఆశయాల్లో, ఆకాంక్షల్లో ఏకత్వం. విడివిడి భావజాలాలు, కలివిడి లేని అస్తిత్వాల రణగొణధ్వనుల మధ్య మనం ఒకటే అని చెప్పేందుకు ఆధారాలు ఒక్కటొక్కటిగా మాయమవుతున్నాయి. భాష యాసలుగా విడిపోయింది. దేశం రాష్ట్రాలుగా, ప్రాంతాలుగా విడిపోయింది. ప్రజలు కులాలుగా, వర్గాలుగా, మేధావులు వివిధ భావజాలాలు మోసే కూలీలుగా విడిపోయారు.

మన ఉనికిని కాపాడుకోవాలంటే మనకి మనమెవరో తెలియాలి. మూలాలలో మనని మనం వెతుక్కోవాలి. జాతి మూలాలను తెలియజెప్పేది చరిత్ర. చరిత్ర తెలియాలంటే, మనలో చరిత్ర పట్ల ఆసక్తి ఉండాలి. మంచి చరిత్ర కథలే మనలో మరింత తెలుసుకోవాలనే కోరిక కలిగిస్తాయి. తెలుగు సాహిత్యంలో, పక్క భాషలతో పోలిస్తే, వాస్తవిక చారిత్రక రచనలు చాలా కొద్ది. ఉన్న కొన్ని డెబ్బయ్యేళ్ల కిందట ఆంధ్రరాష్టోద్యమం నేపథ్యంలో వచ్చినవే. ఆ తరువాత కాలంలో వచ్చినవి దాదాపు శూన్యం. ఆ లోటు పూరించే సాధనమే...

Read More...
Paperback
Paperback 390

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

సాయి పాపినేని

NA

Read More...

Achievements

+9 more
View All