Share this book with your friends

Kiraayi Kavi / కిరాయి కవి Kavanam Atani Oopiri / కవనం అతని ఊపిరి

Author Name: Sunethra, Vipin Surya | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

“లేదండి…

అవి నేను నాకోసం మాత్రమే రాసుకున్న కవితలు.

వెలుగు చూడని కవితలు…

నా శ్వాస, నిశ్వాసల నుండి జాలువారిన అమృతపు చుక్కలు.

అవి నా పొగరు, అవి నా ఆస్తి, అవే నా అస్తిత్వం, నా సర్వస్వం…”

-      ఒక్కక్షణం పాటు చెమ్మగిల్లిన కాళ్ళతో సూర్య

“నాదనే లోకంలో మరొకరికి చోటా…?

ఇది నేనేనా…? ఎందుకు ఈ కవితలు,

ఇతని కంఠం, ఇతని మాటలూ నా చుట్టూ ఉన్న

నిశీధిని వెలుగులా, ఎడారిని బృందావనంలా

మార్చేస్తున్నాయి…?

బహుశా ఇదేనేమో డెస్టినీ అంటే…”

-      మనసులో ఏవేవో ప్రశ్నలతో స్వాతి

“ఇది ఏ జన్మబంధమో…

ఈవిడ నా జీవితంలోకి రావటం.

ఇదేనేమో డెస్టినీ అంటే…”

-      మనసులో సూర్య

Read More...
Paperback
Paperback 225

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

సునేత్ర, విపిన్ సూర్య

శాశ్వతము కాని జగత్తులో

భ్రమించే కలల కల్పనలకి

మనసు చేసే విన్యాసాల కేరింతల నడుమ  

పదఝరుల  జడివానలో  తడిసిపోతూ   

-      సునేత్ర

 

అన్వేషణ అనబోను , ఆశ్చర్యం అనుకోను

ఆదర్శం అనలేను , ఆరాధ్యం కాదు

ఆలోచన ఆయుధంగా ఆశయ సాధనలో

అలుపెరుగని సాధకుడిని నేను

గమ్యం కోసం గమనం త్యజించిన త్యాగిని నేను

మరో మనిషికి మహాశివుని యోగం నేను

ప్రక్రుతి పురోగమనం ప్రకటిస్తూ పయనిస్తున్నాను

-      విపిన్ సూర్య

Read More...

Achievements